సాధారణంగా ఏదైనా పరిశ్రమ / సేవల రంగంలో వ్యాపారం ప్రారంభించాలి అంటే బ్యాంక్
లోన్ చాలా సంధర్భాలలో అవసరమవుతుంది. బ్యాంక్ లోన్ లేకుండా పూర్తిగా
ఔత్సాహిక పారిశ్రామికవేత్త తన సొంత పెట్టుబడి తోనే ప్రారంభించడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ప్రారంభించాల్సిన ప్రాజెక్ట్ లు సాధారణంగా ఎక్కువ వ్యయంతో కూడి ఉంటాయి. కాబట్టి, బ్యాంక్ లోన్ తప్పనిసరి అవుతుంది.
వచ్చిన వారు
Wednesday, December 26, 2012
Friday, December 14, 2012
ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలు - 3
పసుపుకొమ్ములు సేకరించాక వాటిని ఆరబెట్టి , తుడిచి శుభ్రం చేస్తారు.
తర్వాత వాటిని ఒక డ్రమ్ లో వేసి యంత్ర సహాయంతో తిప్పుతారు. దీని
వలన పైన ధూళి అంతా పోయి శుభ్రమవుతుంది. తర్వాత వాటిని గ్రేడింగ్
Thursday, December 13, 2012
ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలు - 2
ఇంతకు ముందు టపాలో చెప్పిన్నట్లు గా ఈ రంగంలోని పరిశ్రమల గురించి ఒకదాని తర్వాత ఒకటి క్లుప్తంగా చుద్దాం.
Tuesday, November 6, 2012
కెరీర్- బయో మెడికల్ ఇంజనీరింగ్
మనకు ఉన్న కెరీర్ అవకాశములలో బయో మెడికల్ ఇంజనీరింగ్ గురించి క్లుప్తంగా చూద్దాం...
Sunday, October 28, 2012
స్వయం ఉపాధి- మిల్క్ ప్రాసెస్సింగ్ యూనిట్ - 7
మిల్క్ ప్రొసెసింగ్ గురించి నాకు వచ్చిన ఈ మెయిల్స్ ను చూసాక ఈ రంగం గురించి మరి కొంచెం వివరంగా...
Friday, October 26, 2012
ఆగ్రో ప్రోసెసింగ్ పరిశ్రమలు - 1
మన దేశ ప్రజలలో 70 % వ్యవసాయం మీద ఆధారపడ్డా, జిడిపి లో వ్యవసాయం రెండు శాతం మాత్రమే. మన నాయకుల పుణ్యామా అని నేడు వ్యవసాయం, పేదరికం రెండూ పర్యాయపదాలు అయిపోయాయి. ఈ
వ్యవసాయానికి విలువ ఆధారితాలని జోడించడం ద్వారా వ్యవసాయానికి
వివిధ పరిశ్రమలకి, రైతులకి మంచి ఆదాయం వస్తుంది.
Wednesday, October 17, 2012
Friday, September 14, 2012
సేంద్రియ వ్యవసాయము - భారత ప్రభుత్వ సబ్సిడీ పధకములు...
సేంద్రియ వ్యవసాయము ను ప్రొత్సాహించడానికి భారత ప్రభుత్వము Capital Investment subsidy scheme for commercial production units of organic inputs అనే పధకము ద్వారా సబ్సిడీ ని అందిస్తుంది. దాని గురించి వివరాలు
Wednesday, August 8, 2012
సేంద్రియ వ్యవసాయము (వెర్మి కల్చర్) - 2
సేంద్రియ వ్యవసాయము (వెర్మి కల్చర్) - 2
వెర్మి కల్చర్ యూనిట్ స్థాపనకు, అయ్యే వ్యయం మరియు వచ్చే లాభం గురించిన వివరాలు ఇప్పుడు
వెర్మి కల్చర్ యూనిట్ స్థాపనకు, అయ్యే వ్యయం మరియు వచ్చే లాభం గురించిన వివరాలు ఇప్పుడు
Sunday, August 5, 2012
సేంద్రియ వ్యవసాయము (వెర్మి కల్చర్) - 1
సేంద్రియ వ్యవసాయము (వెర్మి కల్చర్) - 1
ఈ రొజులలో బాగా ఎక్కువగా వినిపిస్తున్న వ్యవసాయ విదానము సేంద్రియ వ్యవసాయము ( Organic Farming). నిజానికి ఇది మన దేశానికి కొత్త కాదు. రసాయన ఎరువులు, మందుల ధాటికి మరుగున పడి, మళ్ళీ మన పూర్వ వైభవం దిశగా నడుస్తున్న వ్యవసాయ విదానమే మన సేంద్రియ వ్యవసాయము.
Sunday, July 29, 2012
స్వయం ఉపాధి: పుట్టగొడుగుల (మష్రూమ్) ఉత్పత్తి -1
పుట్టగొడుగుల
ఉత్పత్తి - 1
పుట్ట గొడుగులు ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. దీని వలన పెంచినవారికి ఆదాయము, తిన్న వారికి పౌష్టికాహారము లభిస్తాయి. ఈ వ్యాపారము / వ్యవసాయము చాలా తక్కువ పెట్టుబడితో చేయగలిగిన వాటిలో ఒకటి. దీనికి డిమాండ్ కూడా బాగానే పెరుగుతోంది. దీని వాడకము ప్రస్తుతము పట్టణాలలో ఎక్కువగానే ఉంది. నెమ్మదిగా విస్తరిస్తోంది. దీనిని శాకాహారము గా భావించడం వలన కూడా దీనికి డిమాండ్ పెరుగుతోంది.
Subscribe to:
Posts (Atom)