స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ వారు డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) నియామకాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చెయ్యవచ్చు.
పరీక్ష నిర్వహించు తేదీ : 04/12/2011 గా ప్రకటించారు.
విద్యార్హతలు , వయోపరిమితి , జీతభత్యాలు మొదలైన వివరాలకై ఇక్కడ చూడండి
గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్, వంటి వివరములను కామెంట్ ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.