వివిధ బ్యాంకుల్లో క్లరికల్ పోస్టులకై IBPS నిర్వహించు ఉమ్మడి వ్రాత పరీక్షకై
( CWE Clerks - III) నోటిఫికేషన్ వెలువడింది.
వయోపరిమితి : 1/08/2013 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
ఎంపిక విధానం : వ్రాత పరీక్ష , మౌఖిక పరీక్ష
ధరఖాస్తు చేసే విధానం : ఆన్ లైన్ లో దరఖాస్తు సబ్మిట్ చేయాలి
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 19.08.2013 నుండి 07.09.2013 వరకు (సుమారుగా).

పరీక్ష తేదీలు: 30.11.2013, / 01.12.2013, / 07.12.2013, / 08.12.2013 / 14.12.2013 / 15.12.2013(సుమారుగా).
పరీక్ష ఫలితాలు ప్రకటించే తేదీలు : జనవరి 2014 రెండవ వారంలో..
ఇంటర్వూలు నిర్వహించే తేదీలు: ఫిబ్రవరి 2014 రెండవ వారంలో
ఎంపిక అయిన వారికి బ్యాంక్ లకు ఎలాట్మెంట్ తేదీలు: ఏప్రిల్ 2014 లో