ఆంధ్రాబ్యాంక్ లో ఉద్యొగ అవకాశములు .
ఆంధ్రా బ్యాంక్ వారు ప్రొబేషనరీ ఆఫీసర్లు మరియు క్లరికల్ పోస్ట్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
మొత్తం ఖాళీలు :
ప్రొబేషనరీ ఆఫీసర్ ( JMGS 1) -- 450
క్లరికల్-- 1000
వయస్సు : As on 31/12/2010
ప్రొబేషనరీ ఆఫీసర్ 21 నుంచి 30
క్లరికల్-- 18 నుంచి 28
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 25/01/2011
దరఖాస్తు సమర్పించాల్సిన ఆఖరు తేదీ : 22/02/2011
వ్రాత పరీక్ష నిర్వహించు తేదీ:
ప్రొబేషనరీ ఆఫీసర్ 08/05/2011
క్లరికల్- 15/05/2011
విద్యార్హతలు మరియు ఇతర వివరాలకి సంబదిత వెబ్సైట్ andhrabank.in దర్శించండి
గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్, వంటి వివరములను కామెంట్ ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.