పాల కేంద్రం ద్వారా స్వయంఉపాధి పొందాలనుకునే ఔత్సాహిక పెట్టుబడిదారులకి శుభవార్త .
ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ది సహకార సమాఖ్య ఇదివరలో మూసివేసిన పాలకేంద్రాలు తిరిగి తెరవాలని నిర్ణయించింది. మొత్తం కేంద్రాలు 35 ( కోస్తా 4,రాయలసీమ 13,తెలంగాణ 20 మొత్తం కెపాసిటీ 71,100 లీ.) .
ఈ కేంద్రాల నిర్వహణ కై బిడ్ లని ఆహ్వానిస్తోంది.
పాల కేంద్ర స్థాపన ,నిర్వహణ, లాభార్జన , కావల్సిన మెషినరీ మొదలగు వివరాలకై ఇదివరలో నేను వ్రాసిన టపాలు 1 , 2 , 3 , 4 , 5 , 6
ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాల కై పూర్తి ప్రకటన చూడండి.
ఎపి డైరీ వెబ్ సైట్
గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్, వంటి వివరములను కామెంట్ ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.