మిల్క్ ప్రొసెసింగ్ గురించి నాకు వచ్చిన ఈ మెయిల్స్ ను చూసాక ఈ రంగం గురించి మరి కొంచెం వివరంగా...
స్వచ్చమైన గేదె
పాలు - 4 లీటర్ల లేదా
స్వచ్చమైన ఆవు పాలు
- 5 లీటర్ల నుంచి
|
1 కిలో పచ్చి కోవా వస్తుంది
|
కిలొ పచ్చి కోవా ధర
రూ.
150/- నుంచి 200/- వరకు ఉంటుంది
|
స్వచ్చమైన గేదె పాలు - 5 లీటర్ల లేదా
స్వచ్చమైన ఆవు పాలు
- 6 లీటర్ల
నుంచి
|
1 కిలో
పన్నీర్ వస్తుంది
|
కిలొ పన్నీర్ ధర రూ.
300/ నుంచి 400/- వరకు ఉంటుంది
|
10 లీటర్ల స్వచ్చమైన గేదె
పాలు
నుంచి
|
1 కిలో
వెన్న వస్తుంది
లేదా
ఈ వెన్న నుంచి 750 gms దాకా నెయ్యి వస్తుంది
వెన్నతీసిన తర్వాత 8 లీటర్ల పాలు ఉంటాయి. |
కిలో వెన్న ధర
200/- దాకా
ఉంటుంది.
లేదా
నెయ్యి కిలో 600/- దాకా అమ్మవచ్చు
వీటి ని హొటళ్ళ కు లీటర్ కు 20/- దాకా అమ్మవచ్చు.
లేదా
ఈ పాల నుంచి 7 కిలోల దాకా
పెరుగు వస్తుంది. దీనిని కిలో
కు
30/- దాకా
అమ్మవచ్చు.
|
పైన చెప్పిన వివరాలు సాదారణం గా వచ్చే ధరలు. ఇవి ప్రాంతాన్ని బట్టి , సీజన్ బట్టి, పాల నాణ్యతను బట్టి మారతాయి.
Can i have your mail id for further communication.
ReplyDeleteKindly mail me conquorer.r@gmail.com
Thank you.
SN
my mail id- mythiliram.g@gmail.com
ReplyDeletethanks,
mythiliram