వచ్చిన వారు

Tuesday, November 6, 2012

కెరీర్- బయో మెడికల్ ఇంజనీరింగ్


మనకు ఉన్న కెరీర్ అవకాశములలో బయో మెడికల్ ఇంజనీరింగ్ గురించి క్లుప్తంగా చూద్దాం...



బయో మెడికల్ ఇంజనీరింగ్,   ఇంజనీరింగ్ కు  మెడికల్ రంగాలకు ఒక వారధి లాంటిది. ఇంజనీరింగ్ సూత్రాలను, నైపుణ్యతల ను ఆరోగ్య రంగానికి ఉపయోగించడం ఈ బయో మెడికల్ ఇంజనీరింగ్ ప్రధాన లక్ష్యం. 

బయోమెడికల్ ఇంజనీర్లు, కృత్రిమ అవయవాల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తారు. కేవలం కృత్రిమ అవయవాల రూపకల్పనలో నే కాదు వీరు వివి హెల్త్ కేర్ మెషనరీ రూపకల్పనలోనూ, వాటి తయారీలో నూ వీరి పాత్ర ప్రధానమైనది. 

ఈ ఇంజనీర్లకి టిష్యూ ఇంజనీరింగ్,  హెల్త్ కేర్ మెషనరీ తయారు చేసే   మొలైసంస్థలో ద్యోగ అవకాశములు ఉంటాయి. అయితే ఈ కెరీర్ ను ఎంచుకొనే ముందు దీని పరిధిని, రిశోన  పట్ల విద్యార్థికి ఉన్న మక్కువను దృష్టి లో ఉంచుకొని ఎంచుకోవాలి. 
   
               


No comments:

Post a Comment