సేంద్రియ వ్యవసాయము ను ప్రొత్సాహించడానికి భారత ప్రభుత్వము Capital Investment subsidy scheme for commercial production units of organic inputs అనే పధకము ద్వారా సబ్సిడీ ని అందిస్తుంది. దాని గురించి వివరాలు
( టూకీగా )...
ఈ అన్ని పధకములలోనూ అభ్యర్ధి తన వంతు వాటా గా 25% తీసుకు రావాలి. మిగిలిన 75% బ్యాంక్ ఋణం ఇందులో ( ప్రాజెక్ట్ వ్యయములో 25% శాతం సబ్సిడీ మిగిలిన 75% బ్యాంక్ ఋణం ) గా ఉంటుంది. బ్యాంక్ ఋణం కోసం చూపించాల్సిన సెక్యూరిటీ మరియు ఇతరములు ఆయా బ్యాంక్ ల, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలని అనుసరించి వుంటాయి.
Vermy Hatchery Unit
ఇందులో యూనిట్ యొక్క సామర్ధ్యం 150 tpa ( Tons per annum )
సబ్సిడీ Rs. 1.50 lakhs (Max)
బ్యాంక్ ఋణం మంజూరు అయినప్పటినుంచీ ఆరు నెలలలోపు యూనిట్ పూర్తికావాలి. మరియు ఎనిమిది సంవత్సరాలలోపు బ్యాంక్ ఋణం తీర్చాలి.
Bio Fertilizer Unit
ఇందులో యూనిట్ యొక్క సామర్ధ్యం 150 tpa ( Tons per annum )
సబ్సిడీ Rs. 20.00 lakhs (Max)
బ్యాంక్ ఋణం మంజూరు అయినప్పటినుంచీ పన్నెండు నెలలలోపు యూనిట్ పూర్తికావాలి మరియు పది సంవత్సరాలలోపు బ్యాంక్ ఋణం తీర్చాలి.
Fruit and Vegetable waste processing unit
ఇందులో యూనిట్ యొక్క సామర్ధ్యం 100 tpa ( Tons per annum )
సబ్సిడీ Rs.40.00 lakhs (Max)
బ్యాంక్ ఋణం మంజూరు అయినప్పటినుంచీ పన్నెండు నెలలలోపు యూనిట్ పూర్తికావాలి మరియు పది సంవత్సరాలలోపు బ్యాంక్ ఋణం తీర్చాలి.
which banks are given and process loans, and what is the process of varmicompost
ReplyDeleteSatish Kumar garu,
ReplyDeleteAlmost all banks process and sanction loans. But it depends on project.
Please see the posts on vermi compost under this label (Swavayam upaadhi).