Setting Up Creamery Unit
ఇంతకు ముందరి పోస్ట్ ల లో Milk Processing Unit with minimum capacity గురించి చర్చించాము. అయితే రొజుకి 2000 లీటర్ల సామర్ధ్యము ఉంటే మిగిలిన ఉత్పత్తులు (Creamery, Khoa Processing,Paneer etc) లాభసాటిగా చేయవచ్చు. ఇందులో Creamery Unit గురించి ఈ టపాలో ...
Capital Investment
01. Building 240 sQ.Ft
02. Cream separator 500liters/hr
03. Ghee Boiling Vat
04. Gas Burner
05. High power regulator for burner
06. Weighing balance
07. Containers 100 ltr capacity 3 numbers (for cream storage)
08. Buckets, spatula , G.I drum and miscellaneous items
సాధారణంగా పైన చెప్పినవి కావాలి.వాటి కి సుమారు గా Rs. 2,00,000/- దాకా అవుతుంది.
రోజు కి variable cost సుమారు గా Rs. 23,000/- దాకా అవుతుంది
రోజు కి ఆదాయము సుమారు గా Rs. 25,000/- దాకా వస్తుంది.
అంటే రోజు కి నికర ఆదాయము సుమారు గా Rs. 2,000/- దాకా వస్తుంది

No comments:
Post a Comment