స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియావారు ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
మొత్తం ఖాళీలు : ప్రొబేషనరీ ఆఫీసర్ ( JMGS 1) -- 1000
వయస్సు : As on 01/05/2011 : 21 నుంచి 30
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 18/05/2011
దరఖాస్తు సమర్పించాల్సిన ఆఖరు తేదీ : 09/06/2011
వ్రాత పరీక్ష నిర్వహించు తేదీ: 27/07/2011
విద్యార్హతలు మరియు ఇతర వివరాలకి సంబదిత వెబ్సైట్ http://www.statebankofindia.com/webfiles/uploads/files/1305357416999_SBI_PO_17072011_Advt.pdf దర్శించండి
గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్, వంటి వివరములను కామెంట్ ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.

No comments:
Post a Comment