Khoa Processing Unit
రొజుకి 2000 లీటర్ల సామర్ధ్యము లో 300-400 లీటర్లు Khoa కోసం కేటాయించు కొంటే మంచిది. దీనికి .....
Capital Investment
01. Building 100 Sq.Ft
02. Equipment for dessication and others కి సుమారు గా Rs. 50,000/- దాకా అవుతుంది.
రోజు కి variable cost సుమారు గా Rs. 12,000/- దాకా అవుతుంది
రోజు కి ఆదాయము (75 kgs Khoa @Rs.175/- per Kg ) సుమారు గా Rs. 13125/- దాకా వస్తుంది.
అంటే రోజు కి నికర ఆదాయము సుమారు గా Rs. 1,000/- దాకా వస్తుంది
PANEER Processing Unit
రొజుకి 2000 లీటర్ల సామర్ధ్యము లో 300-400 లీటర్లు Paneer కోసం కేటాయించు కొంటే మంచిది. దీనికి .....
Capital Investment
01. Building 150 Sq.Ft
02. Refrigeration units, bhatti and others కి సుమారు గా
Rs. 1,50,000/- దాకా అవుతుంది.
రోజు కి variable cost సుమారు గా Rs. 8,500/- దాకా అవుతుంది
రోజు కి ఆదాయము (50 kgs Paneer @Rs.200/- per Kg ) సుమారు గా Rs. 10,000/- దాకా వస్తుంది.
అంటే రోజు కి నికర ఆదాయము సుమారు గా Rs. 1,500/- దాకా వస్తుంది

No comments:
Post a Comment