వచ్చిన వారు

Wednesday, December 29, 2010

బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగ అవకాశం

బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగ అవకాశం

ఆఫీసర్లు (స్కేల్ 1, స్కేల్ 2) , క్లరికల్ పోస్ట్ లకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఆఫీసర్     స్కేల్ 1  - 80 ఖాళీలు
                స్కేల్ 2  - 20 ఖాళీలు
 క్లెరికల్  - 70 ఖాళీలు

ఆన్ లైన్ దరఖాస్తు కై ఆఖరు తేది : 03/01/2011

వ్రాత పరీక్ష తేదీ : ఆఫీసర్స్ - 06/03/2011
                          క్లరికల్   - 13/03/2011

మరిన్ని వివరాలకి సంబందిత వెబ్సైట్ చూసి  ధృవీకరించుకోవల్సింది గా గమనిక

గమనిక : ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబదిత వెబ్ సైట్ దర్శించగలరు.
                                                 

                                          

5 comments:

  1. వెబ్ అడ్రెస్ కూదా ఇస్తే బాగుండేది

    ReplyDelete
  2. ఈ అవకాశాలు ఈశాన్య రాష్ట్రాల వారికి మాత్రమే

    ReplyDelete
  3. sorry, ignore my previous comment

    ReplyDelete
  4. ఈశాన్య రాష్ట్రాల బ్రాంచీ ల లో పోస్టింగ్ వేస్తారనుకుంటా

    ReplyDelete
  5. durgeswara garu
    మీ సూచన బావుంది, ధన్యవాదాలు.
    @anonyymous garu
    "ఈశాన్య రాష్ట్రాల బ్రాంచీ ల లో పోస్టింగ్ వేస్తారనుకుంటా"
    Yes

    ReplyDelete