వచ్చిన వారు

Saturday, December 18, 2010

టుబాకొ బోర్డ్ - ఉద్యోగ అవకాశములు

టుబాకొ బోర్డ్ , గుంటూరు ఫీల్డ్ ఆఫిసర్ ఉద్యోగానికై దరఖాస్తులని అహ్వానిస్తోంది.

అర్హత : బి.ఎస్సి అగ్రికల్చర్
వయోపరిమితి : 31-12-2010 నాటికి 30 సంవత్సరాల లోపు.
                    ఎస్.సి మరియు ఎస్.టి అభ్యర్దులకి 5 సంవత్సరాల సడలింపు

రుసుము         : 200 రూపాయిలు
                    ఎస్.సి మరియు ఎస్.టి అభ్యర్దులకి  రుసుము లేదు.
ఆఖరు తేది :  31-12-2010
ఎంపిక విధానం  : వ్రాత పరీక్ష , మౌఖిక పరీక్ష
 గమనిక : ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబదిత వెబ్ సైట్ దర్శించగలరు.
                                                                                           
                                                   

No comments:

Post a Comment