దక్కన్ గ్రామీణ బ్యాంక్ లో ఉద్యోగ అవకాశములు
దక్కన్ గ్రామీణ బ్యాంక్ వారు
01 Officer MMG Scale-II – Group “A’
02 Officer JMG Scale-I – Group “A”
03 Office Assistant - Group “B” పోస్ట్ లకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్ర్రారంభ తేదీ :: 23-08-2011
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఆఖరు తేదీ :: 16-09-2011
వ్రాతపరీక్ష నిర్వహించు తేదీలు ::
01 Officer MMG Scale-II – Group “A’ 13-11-2011 at 2.00 PM
02 Officer JMG Scale-I – Group “A” 13-11-2011 at 9.30 AM
03 Office Assistant - Group “B” 30-10-2011 at 9.30 AM
విద్యార్హతలు , వయోపరిమితి , జీతభత్యాలు మొదలైన వివరాలకై బ్యాంక్ వారి website చూడండి.
గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్, వంటి వివరములను కామెంట్ ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.
No comments:
Post a Comment