APSRTC లో Dy. Superintendent (Material ) పోస్ట్ భర్తీ కి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం ఖాళీలు 76.
రుసుము (ఫీజు) భర్తీ చెయ్యాల్సిన ప్రారంభతేదీ : 08/08/2011
రుసుము (ఫీజు) భర్తీ చెయ్యాల్సిన ఆఖరు తేదీ : 26/08/2011 5 p.m.
ఆన్ లైన్ లో దరఖాస్తు పూర్తి చెయ్యడానికి ప్రారంభతేదీ : 09/08/2011
ఆన్ లైన్ లో దరఖాస్తు పూర్తి చెయ్యడానికి ఆఖరుతేదీ : 29/08/2011 5 p.m.
విద్యార్హతలు , వయోపరిమితి , జీతభత్యాలు మొదలైన వివరాలకై Website చూడండి
గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్, వంటి వివరములను కామెంట్ ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.
No comments:
Post a Comment