వివిధ బ్యాంకుల్లో ప్రొబెషనరీ ఆఫీసర్లు, మేనేజ్ మెంట్ ట్రేయినీ లకై IBPS నిర్వహించు ఉమ్మడి వ్రాత పరీక్షకై
( CWE - PO/ MT ) - III నోటిఫికేషన్ వెలువడింది.
వయోపరిమితి : 1/07/2013 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎంపిక విధానం : వ్రాత పరీక్ష , మౌఖిక పరీక్ష
దరఖాస్తు చేసే విధానం : ఆన్లైన్ లో దరఖాస్తు సబ్మిట్ చేయాలి
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 22.07.2013 నుండి 12.08.2013 వరకు (సుమారుగా).

పరీక్ష తేదీలు: 19.10.2013, / 20.10.2013, / 26.10.2013, / 27.10.2013 (సుమారుగా).
అర్హతలు మరియు ఇతర వివరముల కొరకు దర్శించవలసిన లంకె
పరిక్ష సిలబస్ మరియు పరిక్షకి సిద్ధమయ్యె ప్రణాళిక ఇతర వివరములు తర్వాతి పోస్ట్ లో.....
No comments:
Post a Comment