IBPS CWE గురించి తెలుసుకుందుకు ఇక్కడ చూడండి.
ఇప్పుడు క్లరికల్ గ్రేడ్ లో అభ్యర్ధుల నియామకం కోసం ఉమ్మడి వ్రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. కేవలము ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చెయ్యాలి.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : 25/08/2011
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఆఖరు తేదీ : 24/09/2011
పరీక్ష తేదీ : 27/11/2011
విద్యార్హతలు, వయసు మొదలైన వివరాలకై IBPS WebSite చూడండి.
గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్, వంటి వివరములను కామెంట్ ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.
No comments:
Post a Comment