ఆంధ్రాబ్యాంక్ లో ఉద్యొగ అవకాశములు (క్రీడాకారులకు ) .
ఆంధ్రా బ్యాంక్ వారు ఆఫీసర్లు, క్లరికల్ మరియు సబ్ స్టాఫ్ పోస్ట్ లకు క్రీడాకారుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
వయస్సు :
ఆఫీసర్ - 21 నుంచి 30
క్లరికల్ - 18 నుంచి 28
సబ్ స్టాఫ్ - 18 నుంచి 25
దరఖాస్తు సమర్పించాల్సిన ఆఖరు తేదీ : 27/08/2011
విద్యార్హతలు మరియు ఇతర వివరాలకి సంబదిత వెబ్సైట్ andhrabank.in దర్శించండి.
http://andhrabank.in/UserFiles/File/SportsAdvt2011.pdf
గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్, వంటి వివరములను కామెంట్ ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.

No comments:
Post a Comment