అలహాబాద్ బ్యాంక్ లో ఉద్యొగ అవకాశములు .
అలహాబాద్ బ్యాంక్ వారు ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
మొత్తం ఖాళీలు :
ప్రొబేషనరీ ఆఫీసర్ ( JMGS 1) -- 1500
వయస్సు : As on 01/01/2011 : 21 నుంచి 30
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 01/02/2011
దరఖాస్తు సమర్పించాల్సిన ఆఖరు తేదీ : 01/03/2011
వ్రాత పరీక్ష నిర్వహించు తేదీ: 17/04/2011
విద్యార్హతలు మరియు ఇతర వివరాలకి సంబదిత వెబ్సైట్ http://allahabadbank.in/recruitment.asp దర్శించండి
గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్, వంటి వివరములను కామెంట్ ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.

do you save the money?
ReplyDeletewhich type of savings?
do you put money in lic.
your are interested contact to me.
Vijaykumar garu,
ReplyDeletethe previous comment (which I didn't publish) is not clear. If you want to get SMS alerts please post the Mobile no.