Food Corporation Of India invites applications for various posts
Total posts - 178
Qualifications are from Degree to CA /ICWA CFA etc
Last date for submission of online submission- 07.02.2011.
అర్హతలు మరియు ఇతర వివరాలకి
http://fciweb.nic.in//upload/News/ADVERTISEMENT%20CATEGORY%20I.pdf
గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
2. ఉచిత SMS alert కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్, వంటి వివరములను కామెంట్ ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.
వచ్చిన వారు
Friday, January 14, 2011
Wednesday, January 12, 2011
బ్యాంక్ ఆఫ్ బరొడా లొ 1500 పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరొడా లొ ఉద్యొగ అవకాశము
పొస్ట్ : క్లరికల్ - 1500
(Bank may increase the number of vacancies maximum by further 500 as per administrative requirements.)
వయస్సు :18 నుండి 28 సం (01.01.2011 నాటికి)
ప్రొబేషన్ 6 నెలలు
వెబ్ లింక్ తేదీలు : 17.01.20111 నుండి 10.02.2011
పరీక్ష తేదీ : 17.04.2011
అర్హతలు మరియు ఇతర వివరాలకి http://www.bankofbaroda.com
గమనిక : ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.

Sunday, January 9, 2011
900 ప్రొబేషనరీ ఆఫీసరు పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరొడా లొ ఉద్యోగ అవకాశము
పొస్ట్: ప్రొబేషనరీ ఆఫీసరు
ఖాళీలు: 900
(Bank may increase the number of vacancies maximum by further 300 as per administrative requirement )
జీతము (మూలవేతనము- JMGS I ): రు. 10000/- నుంచి 18240/-
వయస్సు : 01.01.2011 నాటికి 21 నుండి 30 సం.
వెబ్ లింక్ తేదీలు : 05. 01.2011 నుండి 25.01.2011
వ్రాత పరీక్ష తేదీ: 13.03.2011
అర్హతలు మరియు ఇతర వివరాలకి http://www.bankofbaroda.com
గమనిక : ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
పొస్ట్: ప్రొబేషనరీ ఆఫీసరు
ఖాళీలు: 900
(Bank may increase the number of vacancies maximum by further 300 as per administrative requirement )
జీతము (మూలవేతనము- JMGS I ): రు. 10000/- నుంచి 18240/-
వయస్సు : 01.01.2011 నాటికి 21 నుండి 30 సం.
వెబ్ లింక్ తేదీలు : 05. 01.2011 నుండి 25.01.2011
వ్రాత పరీక్ష తేదీ: 13.03.2011
అర్హతలు మరియు ఇతర వివరాలకి http://www.bankofbaroda.com
గమనిక : ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
APGENCO - ఉద్యోగ అవకాశం - 2
APGENCO invites applications for the post of Junior Plant Attendents
No of vacancies : 1086
Online application is accessible from 10. 01. 2011 to 31.01.2011
అర్హతలు మరియు ఇతర వివరాలకి http://www.apgenco.gov.in
గమనిక : ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబదిత వెబ్ సైట్ దర్శించగలరు.

APGENCO - ఉద్యోగ అవకాశం - 1
APGENCO invites applications for the post of TR Sub Engineers
No of vacancies : 350
Online application is accessible from 10. 01. 2011 to 31.01.2011
అర్హతలు మరియు ఇతర వివరాలకి http://www.apgenco.gov.in
గమనిక : ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబదిత వెబ్ సైట్ దర్శించగలరు.
No of vacancies : 350
Online application is accessible from 10. 01. 2011 to 31.01.2011
అర్హతలు మరియు ఇతర వివరాలకి http://www.apgenco.gov.in
గమనిక : ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబదిత వెబ్ సైట్ దర్శించగలరు.
Friday, December 31, 2010
AP గ్రామీణ వికాస బ్యాంక్ - ఉద్యోగ అవకాశం
ఆంధ్రపదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ వారు ఆఫీస్ అసిస్టెంట్ పొస్ట్ భర్తీ కై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
పోస్ట్ -- ఆఫీస్ అసిస్టెంట్
ఆన్ లైన్ రెజిస్ట్రేషన్ --- 14/12/2010 నుండి
రుసుము పంపించడానికి ఆఖరు తేదీ -- 12/01/2011
దరఖాస్తు సమర్పించడానికి ఆఖరు తేదీ - 14/01/2011
వ్రాత పరీక్ష---- 13/03/2011
వయసు -- As on 01/11/2011 కి 18 నుంచి 26 సంవత్సరాలు
అర్హతలు మరియు ఇతర వివరాలకి http://www.apgvb.com/recruitment.htm
గమనిక : ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబదిత వెబ్ సైట్ దర్శించగలరు.
పోస్ట్ -- ఆఫీస్ అసిస్టెంట్
ఆన్ లైన్ రెజిస్ట్రేషన్ --- 14/12/2010 నుండి
రుసుము పంపించడానికి ఆఖరు తేదీ -- 12/01/2011
దరఖాస్తు సమర్పించడానికి ఆఖరు తేదీ - 14/01/2011
వ్రాత పరీక్ష---- 13/03/2011
వయసు -- As on 01/11/2011 కి 18 నుంచి 26 సంవత్సరాలు
అర్హతలు మరియు ఇతర వివరాలకి http://www.apgvb.com/recruitment.htm
గమనిక : ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబదిత వెబ్ సైట్ దర్శించగలరు.
Thursday, December 30, 2010
ఎడ్యుకేషన్ లోన్ - వడ్డీ మాఫీ
మారిటోరియం సమయం * లో విద్యా ఋణము పై వడ్డీ మాఫీ.
మానవ వనరుల శాఖ ఆర్ధికంగా బలహీనులు అనే వర్గం క్రింద విద్యా ఋణము పై వడ్డీ సబ్సిడీ పధకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పధకం క్రింద షెడ్యుల్డ్ బ్యాంక్ ల నుంచి తీసుకున్న విద్యా ఋణము పై మారిటొరియం సమయం లో వడ్డీ మాఫీ చేసింది.
వడ్డీ మాఫీ పొందాలంటే
-- కుటుంబ ఆదాయం సంవత్సరానికి 4.50 లక్షల రూపాయల లోపు ఉండాలి.
-- భారత దేశం లో సాంకేతిక/ వృత్తి (ప్రొఫెషనల్) విద్య నిమిత్తం ఋణం తీసుకుని ఉండాలి.
-- 2009-10 విద్యా సంవత్సరం నుంచి అప్పుని అవైల్ చేసిన మొత్తం పై వడ్డీ మాఫీ అవుతుంది.
-- ఆదాయ ధృవపత్రాన్ని సంభందిత బ్యాంక్ కి సమర్పించి ఒక అగ్రిమెంట్ పైన సంతకం చేసిన
వారికి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది.
కాబట్టి విద్యా ఋణం పొందిన వారు వెంటనే సంభందిత బ్యాంక్ ని సంప్రదించి ఆదాయ ధృవపత్రం సమర్పించి అగ్రిమెంట్ చేసుకోండి. ఈ సదుపాయాన్ని, పధకాన్ని వినియోగించుకోండి.
* మారిటోరియం అంటే అప్పు తీసుకున్న సమయం నుండి రీపేమెంట్ మొదలు అయ్యే వరకు ఉన్న సమయం. అంటే విద్యకాలపరిమితి + 1 సంవత్సరం లేదా ఉద్యోగం పొందిన తేదీ నుంచి 6 నెలలు ( ఏది ముందు అయితే అది) వరకు వడ్డీ మాఫీ చేస్తారు.

Wednesday, December 29, 2010
బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగ అవకాశం
బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగ అవకాశం
ఆఫీసర్లు (స్కేల్ 1, స్కేల్ 2) , క్లరికల్ పోస్ట్ లకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఆఫీసర్ స్కేల్ 1 - 80 ఖాళీలు
స్కేల్ 2 - 20 ఖాళీలు
క్లెరికల్ - 70 ఖాళీలు
ఆన్ లైన్ దరఖాస్తు కై ఆఖరు తేది : 03/01/2011
వ్రాత పరీక్ష తేదీ : ఆఫీసర్స్ - 06/03/2011
క్లరికల్ - 13/03/2011
మరిన్ని వివరాలకి సంబందిత వెబ్సైట్ చూసి ధృవీకరించుకోవల్సింది గా గమనిక
గమనిక : ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబదిత వెబ్ సైట్ దర్శించగలరు.
ఆఫీసర్లు (స్కేల్ 1, స్కేల్ 2) , క్లరికల్ పోస్ట్ లకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఆఫీసర్ స్కేల్ 1 - 80 ఖాళీలు
స్కేల్ 2 - 20 ఖాళీలు
క్లెరికల్ - 70 ఖాళీలు
ఆన్ లైన్ దరఖాస్తు కై ఆఖరు తేది : 03/01/2011
వ్రాత పరీక్ష తేదీ : ఆఫీసర్స్ - 06/03/2011
క్లరికల్ - 13/03/2011
మరిన్ని వివరాలకి సంబందిత వెబ్సైట్ చూసి ధృవీకరించుకోవల్సింది గా గమనిక
గమనిక : ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబదిత వెబ్ సైట్ దర్శించగలరు.
Sunday, December 19, 2010
స్వయం ఉపాధి - PMEGP - 2
ఋణము తీసుకోబోయే లబ్దిదారులు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిచెయ్యాల్సి ఉంటుంది. దీనిని Entrepreneurship Development Programme (EDP) అంటారు. ఆర్ధిక వ్యవహారాలు, బ్యాంకింగ్ వ్యవహారాలు, పరిశ్రమ యొక్క ఉత్పాదన, దాని మార్కెటింగ్ పై అవగాహన కల్పించడం ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశ్యం. దీనిని KVIC, KVIB శిక్షణా కేంద్రాల ద్వారా నిర్వహిస్తారు. రెండు వారాల పాటు జరిగే ఈ శిక్షణ ఋణ మంజూరు కి ముందు గానీ, మంజూరు అయిన 12 నెలల లోపు గానీ పూర్తిచెయ్యాలి. ఆ శిక్షణ పూర్తిచెయ్యని అభ్యర్ధులు సబ్సిడీ సహాయానికి అర్హులు కారు.
సబ్సిడీ అంటే ప్రభుత్వ సహాయం . ఇది ప్రాజెక్ట్ వ్యయం లో 15 నుంచి 35 శాతం దాకా ఉంటుంది. అభ్యర్ది తన వాటాగా ( మార్జిన్) 5 నుంచి 10 శాతం పెట్టుబడి పెట్టాలి . మిగిలింది బ్యాంక్ వారి ఋణ సహాయం.
ఈ విధంగా ఋణము మంజూరు అయిన తర్వాత అభ్యర్ధి తమ వాటా మొత్తాన్ని (మార్జిన్) బ్యాంక్ లో డిపాజిట్ చెయ్యాలి. ఈ మొత్తము జమ చేసిన తర్వాత బ్యాంక్ వారు ఋణ సహాయాన్ని విడుదల చేస్తారు. ఇది పూర్తి మొత్తం కావచ్చు లేక దఫ దఫాలు గా చెయ్యవచ్చు ప్ర్రాజెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది.
ఋణ మంజూరు అయిన తర్వాత బ్యాంక్ సబ్సిడీ మొత్తాన్ని నోడల్ బ్రాంచ్ నుంచి విడుదల చెయ్య వలసిందిగా కోరుతుంది . ఈ విధంగా వచ్చిన సబ్సిడీ మొత్తాన్ని బ్యాంక్ 3 సంవత్సరాల కాలపరిమితి తో ఖాతా లో జమ చేస్తుంది. దీని మీద ఎటువంటి వడ్డీ ఇవ్వబడదు. అదే విధం గా ఋణం పై వడ్డీ లెక్కించేటప్పుడు ఈ సబ్సిడీ మొత్తాన్ని వడ్డీ లెక్కింపు నుంచి మినహాయిస్తారు. ఖాతా ముగించేటప్పుడు ఈ మొత్తాన్ని ఆఖరు వాయిదా గా భావిస్తారు. సబ్సిడీ కేవలం కొత్త ప్రాజెక్త్స్ PMEGP పధకం క్రింద మంజూరు అయిన ఋణాలకి మాత్రమే వర్తిస్తుంది .
దరఖాస్తు , ఇంకా వివరాలు కావల్సిన వారు సంప్రదించవచ్చు. .
Saturday, December 18, 2010
టుబాకొ బోర్డ్ - ఉద్యోగ అవకాశములు
టుబాకొ బోర్డ్ , గుంటూరు ఫీల్డ్ ఆఫిసర్ ఉద్యోగానికై దరఖాస్తులని అహ్వానిస్తోంది.
అర్హత : బి.ఎస్సి అగ్రికల్చర్
వయోపరిమితి : 31-12-2010 నాటికి 30 సంవత్సరాల లోపు.
ఎస్.సి మరియు ఎస్.టి అభ్యర్దులకి 5 సంవత్సరాల సడలింపు
రుసుము : 200 రూపాయిలు
ఎస్.సి మరియు ఎస్.టి అభ్యర్దులకి రుసుము లేదు.
ఆఖరు తేది : 31-12-2010
ఎంపిక విధానం : వ్రాత పరీక్ష , మౌఖిక పరీక్ష
గమనిక : ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబదిత వెబ్ సైట్ దర్శించగలరు.
అర్హత : బి.ఎస్సి అగ్రికల్చర్
వయోపరిమితి : 31-12-2010 నాటికి 30 సంవత్సరాల లోపు.
ఎస్.సి మరియు ఎస్.టి అభ్యర్దులకి 5 సంవత్సరాల సడలింపు
రుసుము : 200 రూపాయిలు
ఎస్.సి మరియు ఎస్.టి అభ్యర్దులకి రుసుము లేదు.
ఆఖరు తేది : 31-12-2010
ఎంపిక విధానం : వ్రాత పరీక్ష , మౌఖిక పరీక్ష
గమనిక : ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబదిత వెబ్ సైట్ దర్శించగలరు.
Friday, December 17, 2010
స్వయం ఉపాధి - PMEGP -1
నేటి యువత కు అందుబాటులో ఉన్న కొన్ని స్వయం ఉపాధి పధకాలు పరిశీలిద్దాం. మొదటగా Prime Minister's Employement Generation Programme ( PMEGP ) పధకాన్ని పరిశీలిద్దాం.
31-03-2008 వరకు మన దేశం లో ఉన్న రెండు పధకాలని [Prime Mininster's Rojgar Yojana (PMRY) & Rural Employement Generatin Programme (REGP)] కలిపి PMEGP పధకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. ఈ పధకం ( Ministry of Micro,Small and Medium Enterprises ( MoMSME ) పరిధి లోనిది. దీనిని Khadi and Village Industries Commission (KVIC) అమలు చేస్తుంది. రాష్ట్రాలలో రాష్ట్ర KVIC Directors , Khadi and Village Industries Boards (KVIB) మరియు District Industries Centres ( DIC ) లు బ్యాంక్ ల ద్వారా అమలు చేస్తాయి.
ఈ పధకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఉపాధి అవకాశాలు పెంపొందించడం .
పధకం అమలు తీరు :
KVIC, KVB, DIC లు దరఖాస్తులని అహ్వానిస్తాయి. ఈ ఏజన్సీ ల ద్వారా కాకుండా అభ్యర్ధులు తమ దరఖాస్తులని నేరుగా బ్యాంక్ లకి కూడా అందచేయవచ్చు. వీరు అభ్యర్ధులు అనుభవం, విద్యార్హతలు ప్రత్యేక నైపుణ్యాలు మరియు ఎన్నుకున్న ప్రాజెక్ట్ యొక్క సఫలీకృత అవకాశాలు పరిశీలించి దరఖాస్తులని ఎన్నిక చేస్తారు. ఎన్నిక కాబడ్డ దరఖాస్తులు సంబందిత బ్యాంక్ కి పంపిస్తారు.
దరఖాస్తులని పరిశీలించాకే బ్యాంక్ లు నిర్ణయం తీసుకుంటాయి. సాదరణముగా బ్యాంక్ లు పరిశీలించే అంశాలు దరఖాస్తు దారు వయస్సు, అనుభవం, విద్యార్హతలు, దరఖాస్తు దారు స్వయంగాగా గానీ , లేక అతని కుటుంబసభ్యులలో ఎవరైనా ఈ ప్రయోజనం పొందారా ? ఏ వ్యాపారం ప్రారంభించబోతున్నారు? ఆ వ్యాపారం ద్వారా ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించగలరు? వ్యాపారం విజయవంతం అవ్వటానికి గల అవకాశాలు , మార్కెట్ లో ఉన్న పోటీ, అపోటీని ఎదుర్కునే సామర్ధ్యం దరఖాస్తుదారికి ఎంతవరకు ఉంది?.
అభ్యర్ధులు సాధారణంగా ఈ పత్రాలని అందిచాల్సి ఉంటుంది.
1. Candidate's Identity Proof, Residential Proof
2. Age Proof, Proof of education
3. Proof of Category (if applicable)
4. Details of candidate and about the project - Project report etc.
అభ్యర్ధులు పూర్తి చెయ్యాల్సిన శిక్షణా కర్యక్రమం , లోన్ సాంక్షన్ వివరాలు తరవాత పోస్ట్ లో చూద్దాం.

Wednesday, December 15, 2010
దేనా బ్యాంక్ లో ఉద్యోగ అవకాశములు
Dena Bank invites applications for the post of Probationary Officers
The brief details are :
Closing date for Registration : 28.12.2010
Written Test will be on 27.02.2011
Qualifications :
A Degree from a recognized university / Diploma in Baning & finance or any equivalent qualification recognised as such by the Government of India with minimum 55 % marks (for candidates belonging to SC /ST category 50 % marks.
Or
Masters degree / Post Graduate Degree or Diploma having 2 years full time course with min 55 % marks (for candidates belonging to SC /ST category 50 % marks.
Fee: For SC / ST /PWD - Rs. 50/-
For all others - Rs. 400/-

Wednesday, December 1, 2010
స్వయం ఉపాధి
నేడు ఈ దేశము లో రోజు రోజు కూ ఉద్యొగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వ రంగములో అయితే మరీ శరవేగముగా తగ్గుతున్నాయి. కానీ, స్వయం ఉపాధి కి మాత్రం నిరంతరం అవకాశాలు ఉంటాయి. దీనిలో మన కష్టం సరి అయిన మార్గం లో ఉంటూ, నిజాయితీగా పని చేస్తూ ఉంటే విజయం సాధించడానికి చాలా అవకాశాలు ఉంటాయి.
స్వయం ఉపాధి అనగానే మనకి గుర్తుకి వచ్చేవి పెట్టుబడి,బ్యాంక్ లోన్ చేయవలసిన ప్రాజెక్ట్ / వ్యాపారం దాని గురించి అవగాహన దాని నిర్వహణ లో వచ్చే సమస్యలని అధిగమించడం లాభాలని పొందడం ఇదే. చూడటానికి చదవటానికి చాలా సులభం అనిపించినా అన్ని వేళలా అంత సులభం కాదు. అలాగని అసాధ్యం కాదు. దీనికి కావలసింది నిజాయితీ, అకుంఠిత దీక్ష . ఈ రెండూ ఎవరికి వారు చేయవలసినవే . మిగిలిన విషయాల గురించి వాటి మీద అవగాహన . స్వయం ఉపాధి కి సంభందించిన బ్యాంక్ లోన్ పొందడం గురించి నెమ్మదిగా చర్చిద్దాం.

Sunday, November 28, 2010
చిరు దీపము.... ఒక చిన్న ప్రయత్నము
చిరు దీపము.... ఒక చిన్న ప్రయత్నము
దేనికొరకు ? తెలుసుకోవాలంటే పూర్తిగా చదవండి మరి..
దేశానికి స్వాతంత్ర్యము వచ్చిన ఇన్ని సంవత్సరాలు తర్వాత కూడా మనము ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నాము. ఎప్పటికి అభివృద్ధి చెందిన దేశముగా మారతామో ఇంకా తెలియదు. దేశానికి వెన్నెముక అయిన యువతరం లో ఎక్కువ శాతము రాజకీయనాయకుల స్వలాభానికి ఉపయోగపడుతున్నారు. కానీ, నిజముగా వారికి దిశా నిర్దేశనములో మాత్రము వారి సహకారము పత్రికల వరకే పరిమితమవుతోంది.
దేశములో అత్యధిక శాత యువతకి నేడు సరైన స్ఫూర్తి లేదు. చాలా మందికి ఏమి చదవాలో తెలియదు. ఎంత చదవాలో తెలియదు ఎందుకు చదవలో తెలియదు. చదివిన చదువు లక్ష్యము కేవలము ఉద్యోగమేనా ? అలా అయితే ప్రభుత్వ రంగములో ఉద్యోగావకాశాలు ఎంతవరకు కల్పిస్తున్నారు? ప్రై వేట్ రంగంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ? ఈ విషయాలు మీద చాలామదికి అవగాహన లేదు.
స్వయము ఉపాధి విషయానికి వస్తే ఇందులో కూడా మన యువతది అదే పరిస్థితి . ఏదైనా ప్ర్రారంభించాలంటే ఏం చెయ్యాలి ? ఎలా చెయ్యాలి ? అన్నది తెలియదు. కొన్ని సంస్థలు ఈ వివరాలు తెలపడానికి ఏర్పడినా వాటి రుసుము అందరికీ అందుబాటులో ఉండదు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్ లగురించి కాదు చిన్న సంస్థలకి ఇది చాలా సమస్య. ఈ సమాచారము కొంతవరకైనా అందించి కొందరికైనా సహాయపడాలనే ఈ చిన్నప్రయత్నము.
దేశము లో అత్యధిక శాతము ప్రజలు వ్యవసాయము పైన ఆధారపడి ఉన్నారు. ఈ రంగం లో జరిగే పరిశోధన వాటి ఫలాలు కొందరికైనా అందించడానికి ఈ చిన్నప్రయత్నము.
దేశములో పెరుగుతున్న సంపద సామాన్యులకి చేరట్లేదు. దేశములో జరిగే అవినీతిని తెలియచెప్పేందుకే ఈ చిన్న ప్రయత్నము.

Wednesday, November 17, 2010
Subscribe to:
Posts (Atom)