వచ్చిన వారు

Sunday, June 5, 2011

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసోసియేట్ బ్యాంక్ ల లో 4987 Probationery Officer ఉద్యొగ అవకాశములు .

Associate Banks of  State Bank of India ప్రొబేషనరీ ఆఫీసర్   పోస్ట్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

మొత్తం ఖాళీలు :  ప్రొబేషనరీ ఆఫీసర్  ( JMGS 1)  -- 4987
వయస్సు :  As on 01/06/2011 :  21 నుంచి 30
ఆన్ లైన్  దరఖాస్తు ప్రారంభ తేదీ : 04/06/2011
దరఖాస్తు సమర్పించాల్సిన ఆఖరు తేదీ  : 25/06/2011
వ్రాత పరీక్ష  నిర్వహించు తేదీ: 07/08/2011


విద్యార్హతలు మరియు ఇతర వివరాలకి సంబదిత వెబ్సైట్ http://www.statebankofindia.com/webfiles/uploads/files/1306923612882_ADVT_ABPO_07082011.pdf  దర్శించండి


గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.


2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.
                 
                           

Friday, June 3, 2011

జవాబులు :- ఇంగ్లీష్ పేపర్ - 1


1. (D) 2. (C) 3. (A) 4. (E)  5. (C) 6. (B) 7. (E) 8. (E) 9. (A) 10. (A)

11. (E)  12. (D)  13. (A) 14. (C)  15. (D) 16. (A) 17. (B) 18. (B) 19. (E) 20. (B)

21. (A) 22. (D) 23. (A) 24. (E) 25. (A) 26. (B) 27. (D) 28. (C) 29. (B) 30. (D)

31. (A) 32. (E) 33. (E) 34. (E) 35. (A) 36. (D) 37. (A) 38. (B) 39. (B) 40. (A)



ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.