వచ్చిన వారు

Sunday, February 20, 2011

అలహాబాద్ బ్యాంక్ లో Single Window Operator 'A' (Clerical Cadre) పోస్ట్ లు

అలహాబాద్ బ్యాంక్ లో ఉద్యొగ అవకాశములు  .

అలహాబాద్ బ్యాంక్ వారు Single Window Operator 'A' (Clerical Cadre)  పోస్ట్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

మొత్తం ఖాళీలు :

       Single Window Operator (Clerical Cadre)  --  1100
       
  వయస్సు :  As on 01 / 01 / 2011 :  18 నుంచి 28

ఆన్ లైన్  దరఖాస్తు ప్రారంభ తేదీ : 15 / 02 / 2011
దరఖాస్తు సమర్పించాల్సిన ఆఖరు తేదీ  : 15 / 03 / 2011
వ్రాత పరీక్ష  నిర్వహించు తేదీ: 08 / 05 / 2011

విద్యార్హతలు మరియు ఇతర వివరాలకి సంబదిత వెబ్సైట్ http://www.allahabadbank.com/recruitment.asp  దర్శించండి

గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.

2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.
           
సిండికేట్ బ్యా౦కు లో Assistant Manager (Rural Development ) పోస్ట్ లు

సిండికేట్  బ్యా౦కు లో ఉద్యొగ అవకాశములు  .

సిండికేట్ బ్యా౦కు లో  Assistant Manager (Rural Development )  పోస్ట్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

మొత్తం ఖాళీలు :

Assistant Manager (Rural Development )  ( JMGS 1)  --  750. 
( ఆంధ్రప్రదేశ్ లొ 135  ఖాళీలు )

  వయస్సు :  As on 01/01/2011 :  21 నుంచి 30

ఆన్ లైన్  దరఖాస్తు ప్రారంభ తేదీ : 15/02/2011
దరఖాస్తు సమర్పించాల్సిన ఆఖరు తేదీ  :  09/03/2011
వ్రాత పరీక్ష  నిర్వహించు తేదీ: 15/05/2011

విద్యార్హతలు మరియు ఇతర వివరాలకి సంబదిత వెబ్సైట్  http://syndicatebank.in/scripts/Recruitment.aspx   దర్శించండి

గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.

2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.
         
Saturday, February 19, 2011

సేంద్రీయ ఉత్పత్తులని( Organic Products ) వాడట్లేదా? అయితే ఒక్కసారి ఇది చదవండి

             రసాయన ఎరువులు , పురుగుమందులు విచక్షణా రహిత౦గా వాడటం వలన తాత్కాలికంగా ఉత్పత్తి అయితే పెరగవచ్చు కానీ దీర్ఘకాలికంగా చూస్తే అటు భూసారాన్ని , ఇటు మానవాళి ఆయువుని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు , గర్చస్థ శిశువుల ఆరోగ్యాల మీద వీటి ప్రభావం ఎంతైనా వు౦ది. కొన్ని రకాల కేన్సర్లు , లుకేమియా వంటి ప్రాణాంతక జబ్బులు , కాలెయ సంబంధిత వ్యాధులు ముఖ్యంగా 7 నుంచి  14 సంవత్సరాల పిల్లల్లో ఈ వ్యాధుల బారిన పడే శాతం ఎక్కువ  అయ్యింది.. గర్భస్థ శిశువులలో పుట్టుకతో ఏర్పడే అవయవ లోపాలే కాకుండా ఎదుగుదల మీద కూడా ఈ కాలుష్య పూరిత ఆహార ప్రభావం ఉంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చును. కాలుష్య పూరిత ఆహార ప్రభావం వీరి మీదనే కాదు, అన్ని వయసుల వారి మీద ఉంటుంది. రోగనిరధక శక్తి తగ్గిపోవడం , వ్యంధ్యత్వం , ఇలా చాలారకాలు గా వీటి ఫలితాలు ఉంటున్నాయి.

            సేంద్రీయ ఉత్పత్తులని( Organic Products ) మన ఆహారంలో భాగం చెయ్యడం ద్వారా ఈ ముప్పు ను౦చి చాలా వరకు తప్పించుకోవచ్చు .సేంద్రీయ ఉత్పత్తులు వాడటం వలన కేవలం ఆరోగ్య పరిరక్షణే కాదు ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. 

            హరిత విప్లవం ద్వారా పెంచుకున్న ఉత్పత్తి రేటు స్థిరం గా ఉండిపోయింది. సేంద్రీయవ్యవసాయపద్ధతులు అమలు చేయడం వలన  ఉత్పత్తి శాత౦ పెంచుకోవచ్చు. నాణ్యమైన పోషకాలతో కూడిన ఆహారం లభిస్తుంది. సేంద్రీయవ్యవసాయఉత్పత్తులలో పీచు పధార్ధం అధిక శాతం లో ఉంటుంది. ప్రకృతి సంబంధమైన ఎరువులని వాడటం వలన భూసారం దెబ్బ తినదు. తద్వారా భూగర్భ జలాలు కూడా కలుషితం కావు. సేంద్రీయవ్యవసాయపద్ధతి లో వ్యవసాయానికి నీటి వనరులు కూడా ఆదా అవుతాయి. ఎరువుల కై పశుపోషణ చెయ్యడం వలన పాడి రూపం లో రైతుకి అదనపు ఆదాయం సమకూరుతుంది. సహజం గా లభించే వ్యర్ధాలు ఎరువులుగా , పురుగు మ౦దులుగా వాడట౦ వలన రైతుపై ఆర్ధిక౦గా అదనపు భారం తప్పుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సేంద్రీయవ్యవసాయఉత్పత్తుల కి ఏటా 10% వరకు మార్కెట్ పెరుగుతో౦ది.  సేంద్రీయవ్యవసాయం మన దేశానికి క్రొత్త కాదు. మరుగున పడింది. దీనిని ఆదరించాల్సిన బాద్యత మన అందరిదీ. 
                
                సేంద్రీయవ్యవసాయం వలన ప్రయోజనం ఒక్క వ్యవసాయదారునికే కాదు. మన అందరికీ కూడా.

                సేంద్రీయవ్యవసాయఉత్పత్తులని ప్రోత్సహించండి. భూసారాన్ని, భావితరాలని కాపాడండి.
                
ఈ రంగం లో ఉన్న వ్యాపార , ఉద్యోగ అవకాశాలు మరోసారి  .....................
           
Saturday, February 12, 2011

కర్ణాటక బ్యా౦క్ లో ఉద్యోగ అవకాశ౦

కర్ణాటక బ్యా౦క్ లో ఉద్యోగ అవకాశ౦

Karnataka Bank ( Private sector Bank ) invites applications for Clerical posts .

Age : 28 Years as on 1/02/2011 i.e. born on or after 31/01/1983.
Age limit will be relaxed by 5 years for SC/ST candidates

Last Date of receipt of application : 19/02/2011
Written test : 27/03/2011

గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.

2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.
       
Friday, February 11, 2011

యునైటెడ్ ఇ౦డియా ఇన్సురెన్స్ క౦పెనీ లో ఉద్యొగ అవకాశములు

యునైటెడ్ ఇ౦డియా ఇన్సురెన్స్ క౦పెనీ లో ఉద్యొగ అవకాశములు 

యునైటెడ్ ఇ౦డియా ఇన్సురెన్స్ క౦పెనీ లో  Administrative officer ( Scale I)   పోస్ట్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

మొత్తం ఖాళీలు :
      Administrative officer ( Scale 1)  - 300
       
ఆన్ లైన్  దరఖాస్తు ప్రారంభ తేదీ : 07/02/2011
దరఖాస్తు సమర్పించాల్సిన ఆఖరు తేదీ  :  26/02/2011

వ్రాత పరీక్ష  నిర్వహించు తేదీ: 27/03/2011

విద్యార్హతలు మరియు ఇతర వివరాలకి సంబదిత వెబ్సైట్  uiic.co.in  దర్శించండి

గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.

2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.

Wednesday, February 9, 2011

ఇ౦డియన్ ఓవర్సీస్ బ్యా౦కు లో 1000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్లులు

ఇ౦డియన్ ఓవర్సీస్ బ్యా౦కు లో ఉద్యొగ అవకాశములు  .

ఇ౦డియన్ ఓవర్సీస్ బ్యా౦కు లో ఆఫీసర్   పోస్ట్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

మొత్తం ఖాళీలు :

       ప్రొబేషనరీ ఆఫీసర్  ( JMGS 1)  --  1000
       
  వయస్సు :  As on 01/01/2011 :  21 నుంచి 30

ఆన్ లైన్  దరఖాస్తు ప్రారంభ తేదీ : 08/02/2011
దరఖాస్తు సమర్పించాల్సిన ఆఖరు తేదీ  :  01/03/2011

వ్రాత పరీక్ష  నిర్వహించు తేదీ: 22/05/2011

విద్యార్హతలు మరియు ఇతర వివరాలకి సంబదిత వెబ్సైట్  http://www.iob.in/uploads/advt-english.pdf   దర్శించండి

గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.

2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.

Tuesday, February 1, 2011

అలహాబాద్ బ్యాంక్ లో 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు

అలహాబాద్ బ్యాంక్ లో ఉద్యొగ అవకాశములు  .

అలహాబాద్ బ్యాంక్ వారు ప్రొబేషనరీ ఆఫీసర్   పోస్ట్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

మొత్తం ఖాళీలు :

       ప్రొబేషనరీ ఆఫీసర్  ( JMGS 1)  --  1500
       
  వయస్సు :  As on 01/01/2011 :  21 నుంచి 30

ఆన్ లైన్  దరఖాస్తు ప్రారంభ తేదీ : 01/02/2011
దరఖాస్తు సమర్పించాల్సిన ఆఖరు తేదీ  :  01/03/2011

వ్రాత పరీక్ష  నిర్వహించు తేదీ: 17/04/2011

విద్యార్హతలు మరియు ఇతర వివరాలకి సంబదిత వెబ్సైట్ http://allahabadbank.in/recruitment.asp  దర్శించండి

గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.

2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.

Tuesday, January 25, 2011

ఆంధ్రాబ్యాంక్ లోప్రొబేషనరీ ఆఫీసర్లు మరియు క్లరికల్ పోస్ట్లు లు

ఆంధ్రాబ్యాంక్ లో ఉద్యొగ అవకాశములు  .

ఆంధ్రా బ్యాంక్ వారు ప్రొబేషనరీ ఆఫీసర్లు మరియు క్లరికల్   పోస్ట్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

మొత్తం ఖాళీలు :

       ప్రొబేషనరీ ఆఫీసర్  ( JMGS 1)  --  450
        క్లరికల్--     1000
 
వయస్సు :  As on 31/12/2010
              
             ప్రొబేషనరీ ఆఫీసర్   21 నుంచి 30
                క్లరికల్--                  18 నుంచి 28

ఆన్ లైన్  దరఖాస్తు ప్రారంభ తేదీ : 25/01/2011
దరఖాస్తు సమర్పించాల్సిన ఆఖరు తేదీ  :  22/02/2011

వ్రాత పరీక్ష  నిర్వహించు తేదీ:

       ప్రొబేషనరీ ఆఫీసర్   08/05/2011
      క్లరికల్-                  15/05/2011

విద్యార్హతలు మరియు ఇతర వివరాలకి సంబదిత వెబ్సైట్ andhrabank.in      దర్శించండి
   
గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.

2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.
            
Saturday, January 22, 2011

బ్యాంక్ లో ఉద్యోగ అవకాశం

Deccan Grammena Bank invites applications for  Office Assistant and Officers.

Approx.Emoluments: Assistants               : Rs.13,328/-
                                 Officers (Scale I)   : Rs.22,142/-
                                Officers (Scale II)  : Rs.29,624/-

No of Vacanices       Assistants   98
                                Officers (Scale I) 50
                               Officers (Scale II) 8
Eligibility

Candidate must be a citizen of India and should be  domicile of AP.

    Age (as on 01.01.2011) :
               Office Assistants and Scale I Officers 18 to 28 years
                                              Scale II Officers 21 to 32 years

 Opening Date for Registration  24.01.2011
 Closing date for Registration  17.02.2011
Last date fopr receiveing the printout 24.02.2011

Tentative date for Written test
     Office Assistant 24.04.2011
     for Officers 08.05.2011

అర్హతలు మరియు ఇతర వివరాలకి
www.dgbhyd.com

గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.

2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.
         
Friday, January 14, 2011

FCI లో ఉద్యొగ అవకాశములు

Food Corporation Of India invites applications for various posts

Total posts - 178

Qualifications are from Degree to CA /ICWA CFA etc

Last date for submission of online  submission- 07.02.2011.

అర్హతలు మరియు ఇతర వివరాలకి
http://fciweb.nic.in//upload/News/ADVERTISEMENT%20CATEGORY%20I.pdf

గమనిక :
1. ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.

2. ఉచిత SMS alert  కావలసినవారు తమ పేరు, ఊరి పేరు, వయస్సు, క్వాలిఫికేషన్,  వంటి వివరములను కామెంట్  ద్వారా చెప్పగలరు. ఈ వివరములను పబ్లిష్ చేయము. వారి ప్రైవసీ కాపాడబడుతుంది.
    
Wednesday, January 12, 2011

బ్యాంక్ ఆఫ్ బరొడా లొ 1500 పోస్టులు

బ్యాంక్ ఆఫ్ బరొడా లొ ఉద్యొగ అవకాశము

పొస్ట్ : క్లరికల్ - 1500

(Bank may increase the number of vacancies maximum by further 500 as per administrative requirements.)

వయస్సు :18 నుండి 28 సం  (01.01.2011  నాటికి)

ప్రొబేషన్  6 నెలలు

వెబ్ లింక్ తేదీలు : 17.01.20111 నుండి 10.02.2011

పరీక్ష  తేదీ : 17.04.2011

అర్హతలు మరియు ఇతర వివరాలకి   http://www.bankofbaroda.com

గమనిక : ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
                   
Sunday, January 9, 2011

900 ప్రొబేషనరీ ఆఫీసరు పోస్టులు

బ్యాంక్ ఆఫ్ బరొడా లొ ఉద్యోగ అవకాశము

పొస్ట్: ప్రొబేషనరీ ఆఫీసరు

ఖాళీలు: 900
(Bank may increase the number of vacancies maximum by further 300 as per administrative requirement )

జీతము (మూలవేతనము- JMGS I ): రు. 10000/- నుంచి 18240/-

వయస్సు : 01.01.2011 నాటికి 21 నుండి 30 సం.

వెబ్ లింక్ తేదీలు : 05. 01.2011 నుండి 25.01.2011

వ్రాత పరీక్ష తేదీ: 13.03.2011

అర్హతలు మరియు ఇతర వివరాలకి   http://www.bankofbaroda.com

గమనిక : ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబందిత వెబ్ సైట్ దర్శించగలరు.
 
APGENCO - ఉద్యోగ అవకాశం - 2

APGENCO invites applications for the post of Junior Plant Attendents

No of vacancies : 1086

Online application is accessible from 10. 01. 2011 to 31.01.2011

అర్హతలు మరియు ఇతర వివరాలకి   http://www.apgenco.gov.in

గమనిక : ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబదిత వెబ్ సైట్ దర్శించగలరు.
             
APGENCO - ఉద్యోగ అవకాశం - 1

APGENCO invites applications for the post of TR Sub Engineers

No of vacancies : 350

Online application is accessible from 10. 01. 2011 to 31.01.2011

అర్హతలు మరియు ఇతర వివరాలకి   http://www.apgenco.gov.in

గమనిక : ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబదిత వెబ్ సైట్ దర్శించగలరు.
                     
Friday, December 31, 2010

AP గ్రామీణ వికాస బ్యాంక్ - ఉద్యోగ అవకాశం

ఆంధ్రపదేశ్  గ్రామీణ వికాస బ్యాంక్ వారు ఆఫీస్ అసిస్టెంట్ పొస్ట్ భర్తీ కై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

పోస్ట్ --  ఆఫీస్ అసిస్టెంట్

ఆన్ లైన్ రెజిస్ట్రేషన్ ---  14/12/2010  నుండి

రుసుము పంపించడానికి ఆఖరు తేదీ --  12/01/2011

దరఖాస్తు సమర్పించడానికి ఆఖరు తేదీ - 14/01/2011

వ్రాత పరీక్ష---- 13/03/2011

వయసు  --  As on 01/11/2011 కి  18 నుంచి 26 సంవత్సరాలు

అర్హతలు మరియు ఇతర వివరాలకి   http://www.apgvb.com/recruitment.htm

గమనిక : ఈ వివరాలు కేవలం దిశ మాత్రమే. ధ్రువీకరణ కి సంబదిత వెబ్ సైట్ దర్శించగలరు.